టీవీ పార్ట్ నర్ ని ఫిక్స్ చేసుకున్న నాని “సరిపోదా శనివారం”…!

Nani who fixed the TV partner "Saripoda Sanivaram"...!
Nani who fixed the TV partner "Saripoda Sanivaram"...!

టాలీవుడ్ లో ప్రత్యేక మూవీ లను చేస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్, నాచురల్ స్టార్ నాని. గతేడాది దసరా, హాయ్ నాన్న మూవీ ల తో ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది సరిపోదా శనివారం అంటూ ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతున్నారు . ఆగస్టు 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్.జే. సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు .

Nani who fixed the TV partner "Saripoda Sanivaram"...!
Nani who fixed the TV partner “Saripoda Sanivaram”…!

తాజాగా ఈ మూవీ టీవీ పార్ట్ నర్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులని ప్రముఖ టీవీ ఛానల్ అయిన జీ తెలుగు వారు సొంతం చేసుకుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం మూవీ కి జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.