National Politics: 6 సార్లు ఈడీ నోటీసులను భేఖాతరు చేసిన ఢిల్లీ సీఎం

National Politics: Delhi CM ED custody to end with Evalty
National Politics: Delhi CM ED custody to end with Evalty

6 సార్లు ఈడీ నోటీసులను ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ భేఖాతరు చేశారు. ఈడీ నోటీసుల ప్రకారం ఇవాళ కూడా ఈడీ కార్యాలయానికి ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ రాలేదు. ఈడి నోటీసులకు హాజరుకాని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్…ఆరు సార్లు ఈడీ నోటీసులను భేఖాతరు చేశారు.

IPC సెక్షన్ 174 కింద కేజ్రీవాల్ పై కేసు నమోదు చేసిన ఈడి. తమ నోటీసులకు హజరుకాక పోవడంపై కేసు నమోదు చేసింది ఈడి. ఇప్పటికే కేజ్రీవాల్ విషయంలో కోర్టును ఆశ్రయించిన ఈడి…IPC సెక్షన్ 174 కింద కేజ్రీవాల్ పై కేసు నమోదు చేసింది. మరి దీనిపై ఢిల్లీ సిఎం కేజ్రీవాల్…ఎలా స్పందిస్తారో చూడాలి.