TG Politics: ఏపీ ఎలక్షన్స్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..!

TG Politics: Key announcement on Rs 2,500 per month for women today..
TG Politics: Key announcement on Rs 2,500 per month for women today..

ఏపీలో ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. ఒక పక్క పొత్తులు ఇంకోపక్క ప్రచారాలు నేతల మధ్య వెలుతున్న మాటలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా హీటెక్కిపోయాయి నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఇప్పుడు రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర సీఎం వైయస్ జగన్ సిద్ధం జనసేనని పవన్ నేను సిద్ధమే అంటుంటే రా కదలిరా తెలుగుదేశం అంటోంది. యువగళం తో ఆగిపోలేదని శంఖారావం కూడా చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ బాధ్యతలను తీసుకున్నారు అలానే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షర్మిల జోష్ పెంచారు వైయస్ షర్మిల కూడా జిల్లాల వారీగా పర్యటిస్తున్నారు. షర్మిల చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ అన్నారు. రేవంత్ రెడ్డి అధికార పార్టీని టార్గెట్ చేస్తారా? లేకపోతే ఎంతో ఇష్టమైన చంద్రబాబు పార్టీపై కూడా విమర్శలు గుప్పిస్తారా అనేది చూడాలి.