National Politics: రేపు 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ

National Politics: EC will announce the election schedule at 3 o'clock tomorrow
National Politics: EC will announce the election schedule at 3 o'clock tomorrow

BREAKING: రేపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఉండనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ సందర్భంగా లోక్‌ సభ ఎన్నికల షెడ్యూల్‌, ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్‌ కానుంది.

లోక్‌ సభతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనుంది సీఈసీ. లోక్‌సభతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, ఏపీ, ఒడిషా రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్నాయి.