National Politics: కర్టాటక సర్కార్ సంచలన నిర్ణయం.. నీరు వృథా చేస్తే రూ.5 వేల ఫైన్.

National Politics: Sensational decision of Karnataka Sarkar.. fine of Rs. 5 thousand if water is wasted.
National Politics: Sensational decision of Karnataka Sarkar.. fine of Rs. 5 thousand if water is wasted.

నీరు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని కర్టాటక సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బెంగళూరులో నీటి సరఫరాను 20 శాతం తగ్గిస్తూ అక్కడి కాంగ్రెస్‌ సర్కార్‌ నోటీస్ విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా బెంగళూరు నగరం…తాగునీటికి ఇబ్బందిపడుతోంది. దీంతో తాగునీటి సరఫరాను 20 శాతం తగ్గిస్తూ నోటీస్ విడుదల చేశారు.

వేసవి ముదిరే కొద్దీ 40 శాతానికి పెరుగుతుందని కర్టాటక ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. నీరు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తున్నట్లు… నీటి వాడకాన్ని పర్యవేక్షించేందుకు సెక్యూరిటీ గార్డు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కర్టాటక సర్కార్‌ తెలిపింది.