నయనతార కన్నీటి పర్యంతం!

Nayanthara's tears!
Nayanthara's tears!

లేడీస్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార 2022 జూన్ లో విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుంది దాదాపు 10 ఏళ్ళు ప్రేమలో ఉన్న వీళ్ళిద్దరూ పెళ్లి అనే బంధంతో ఒకటయ్యారు. సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకి జన్మనిచ్చింది నయనతార. సోషల్ మీడియాలో కూడా నయనతార చాలాయాక్టీవ్ గా ఉంటుంది ఇన్స్టా లో చేరినప్పటి నుండి భర్త విగ్నేష్ శివన్ ను ఫాలో అవుతోంది.

తాజాగా ఏం జరిగిందో తెలియదు కానీ విగ్నేష్ ను అన్ ఫాలో కొట్టింది. దీంతో కంట్లో కన్నీళ్లు తో కూడా ఆమె ఎప్పటికీ చెప్పగలదు నేను ఇది పొందానని అని ఎమోషనల్ స్టోరీ ను షేర్ చేసింది. దీనితో ఫాన్స్ పిచ్చెక్కిపోతున్నారు ఈరోజు మళ్లీ తన భర్త విగ్నేష్ ను ఫాలో అవుతోంది దీంతో టెక్నికల్ ఇష్యూ ఏదైనా జరిగిందా లేదంటే అనుకోకుండా అన్ ఫాలో చేసి ఉన్నారా అని అనుకుంటున్నారు. ఎమోషనల్ పోస్ట్ పెట్టిందంటే ఏదో ఉండే ఉంటుంది అని అసలు కారణం తెలియక ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు.