TG Politics: మల్లారెడ్డికి బిగ్‌ షాక్.. ఆ 2500 గజాలు స్వాహా..!

TG Politics: Big shock for Mallareddy.. That 2500 yards swaha..!
TG Politics: Big shock for Mallareddy.. That 2500 yards swaha..!

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్‌ షాక్ తగిలింది. మాజీ మంత్రి మల్లారెడ్డికి షాకిచ్చారు అధికారులు. HMDA లే అవుట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డు అధికారులు తొలగించారు. మేడ్చల్ గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో HMDA లే అవుట్ లో 2500 గజాలు ఆక్రమించి మల్లారెడ్డి రోడ్డు నిర్మాణం చేసుకున్నారు.

కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. అయితే.. గతంలో ఇదే విషయంపై ఎంపీగా అధికారులకు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇక ఇప్పుడు మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో HMDA లే అవుట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డు తొలగించారు. దీంతో మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్‌ షాక్ తగిలింది.