ఆగస్టు నుంచి ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ..ఎందుకో తెలుసా !

NTR with Prashant Neil from August .. Do you know why !
NTR with Prashant Neil from August .. Do you know why !

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఈ మూవీ గురించి ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉన్నది . ఐతే, తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. 2024 ఆగస్టు నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుంది. మరి ఈ పవర్‌ హౌస్ ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అంటూ ఈ చిత్రబృందం ఒక మెసేజ్ ని పోస్ట్ చేసింది.

NTR with Prashant Neil from August .. Do you know why !
NTR with Prashant Neil from August .. Do you know why !

మొత్తానికి ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ మూవీ షూటింగ్ గురించి క్లారిటీ వచ్చింది. అన్నట్టు ఆ మధ్య ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన అలియా భట్ నటించబోతోంది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. నిజానికి ఈ మూవీ కు సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. తమ హీరోతో అలియా మూవీ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం ఒక పాన్ ఇండియా హీరోయిన్ని తీసుకునే ఛాన్స్ ఉన్నది .

https://x.com/MythriOfficial/status/1792414465994227842