“అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ‘ఓజి’.. హాట్ అప్‌డేట్”?

"'OG' with amazing action scenes..hot update"?
"'OG' with amazing action scenes..hot update"?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “ఓజి” కోసం అందరికీ తెలిసిందే.. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ రీసెంట్ గానే షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకుంది. అయితే ఈ మూవీ బ్యాలన్స్ షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. పూర్తిగా నైట్ ఎఫెక్ట్ లో స్టార్ట్ అయ్యిన ఈ మూవీ పవన్ లేని సీన్స్ తో శరవేగంగా పూర్తవుతుంది.

"'OG' with amazing action scenes..hot update"?
“‘OG’ with amazing action scenes..hot update”?

అయితే ఇపుడు ఒక భారీ యాక్షన్ సీన్ ని తాము చేస్తున్నట్టుగా సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ అప్డేట్ అందించాడు . అలాగే సుజీత్ సహా సంగీత దర్శకుడు థమన్ తో కలిసి ఉన్న ఒక పిక్ ను షేర్ చేసి తెలిపారు. ఇక ఈ మూవీ పై మరో అప్డేట్ గా నెక్స్ట్ సాంగ్ ప్లానింగ్స్ కోసం తాము మాట్లాడుకుంటున్నట్టుగా ఆ పిక్ లో తెలిపారు. ఇలా మొత్తానికి అయితే ఓజి షూట్ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతుంది అని చెప్పాలి.