పవన్ కళ్యాణ్ కు కొడుకు పుట్టాడు…

pawan kalyan anna lezhneva blessed with Baby Boy

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పవన్ కళ్యాణ్-అన్నా లెజొనెవా దంపతులకు 10 October, 2017 11:47 a.m. సమయంలో కొడుకు పుట్టాడు. రేణు దేశాయ్‌తో వివాహానంతరం వీరికి అకీరా, ఆధ్య జన్మించారు. అనంతరం రేణుతో విడిపోయాక పవన్ రష్యాకు చెందిన అన్నాను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇంతకు మునుపే పొలెనా అనే పాప ఉంది. ఇప్పుడు బాబు పుట్టాడు. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో అన్నా లెజొనెవాకు కాన్పు జరిగింది. ఆసుపత్రిలో బాబును ఎత్తుకుని మురిపెంగా చూస్తున్న పవన్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. తమ ఇంటికి మరో చిన్నారి రాకతో పవన్ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు.