అమరావతి విషయం లో సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

అమరావతి విషయం లో సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే. అమరావతి విషయం లో సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ ఢిల్లీలో అమరావతి ప్రస్తావన తెచ్చినప్పుడు అది కేంద్ర పరిధిలోకి రాదంటూ తానే స్వయంగా పేర్కొన్నారు. బీజేపీ తో పొత్తు పెట్టుకున్న నేపథ్యం లో పవన్ ఇపుడు ఆచితూచి అడుగేయాల్సి వస్తుంది. నిన్న మొన్నటివరకు పవన్ జనసేన పార్టీ కి మాత్రమే బాధ్యత తీసుకోవాల్సి వుంది. ఇపుడు పొత్తులో ఉండటంతో పవన్ దూకుడు కు బ్రేకులు పడ్డాయంటూ వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.

అయితే బీజేపీ ఫై ఎన్నికల సమయంలో దారుణ విమర్శలు చేసిన పవన్ ఇపుడు అదే ప్రశ్నలు పవన్ కి నెటిజన్లు సంధిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి తో బీజేపీ జనసేన పార్టీ ల కార్యాచరణ వివరించడం జరిగింది. అయితే నెటిజన్లు దానికి ప్రశ్నలు వేశారు. దక్షిణాది రాష్ట్రాలంటే బీజేపీ కి చిన్నచూపు అని కుశావ్, మరి ఇపుడు, పాచిపోయిన లడ్డులిచ్చి రాష్ట్రాన్ని మోసం చేసింది అని అన్నావ్, మరి ఇపుడు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఏపీ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని తెగ గుంజుకున్నావ్, మరి ఇపుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.