Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక హోదా సహా రాష్ట్ర విభజన సమస్యల మీద కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వినిపిస్తున్న వాదనల్లో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంయుక్త నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. ఈ రోజు అదే విషయమై లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ , ఉండవల్లి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఆ సమావేశం జరిగిన కొద్ది గంటల్లోనే జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ లోగోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఆ లోగో మీ కోసం .