సౌత్ లో ఆ విషయంలో ప్రభాస్ తర్వాతే ఎవరైనా…!

Prabhas Radha Krishna Movie Title JAAN

ప్రభాస్ బాహుబలి కి ముందు టాలీవుడ్ హీరో గా మాత్రమే అందరికి తెలుసు, సినిమాలు కూడా సంవత్సరానికి ఒక్కటి చొప్పున్నా చేసుకుంటూ పోయేవాడు. హీరో గా ప్రభాస్ గుర్తిపు తేచ్చింది రాజమౌళినే. చత్రపతి సినిమా తో మంచి మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఆ చిత్రం తరువాత వచ్చిన చిత్రాలు డార్లింగ్, mr పర్ఫెక్ట్ వంటివి ప్రభాస్ లో రొమాంటిక్ కోణం కూడా ఉన్నది అని చూపించాయి. ఇకా ప్రభాస్ కి టాలీవుడ్ లో తిరుగులేదు అనిపించాయి. మిర్చి సినిమా ఇచ్చినా విజయం తో ప్రభాస్ లో మంచి నటుడు ఉన్నాడు అనుకున్నాడు మన జక్కన, ఆ తరువాత రాజమౌళి, ప్రభాస్ తో బాహుబలి సినిమా సిరీస్ అంతే సినిమా వరల్డ్ వైడ్ గా సక్సెస్ ను దక్కించుకోవడం.

Prabhas Birthday Gift To Fans

ప్రభాస్ కు వరల్డ్ వైడ్ ఫాన్స్ ఏర్పడ్డారు. సినిమా విజయం లో కీలక పాత్రా రాజమౌళి ది అయినా ప్రభాస్ నటనకు అంతా ఫిదా అయ్యారు. అంతా మంది అభిమానులను సంపాదించుకున్నా ప్రభాస్ సోషల్ మీడియా లో అంత ఆక్టివ్ గా మాత్రం ఉండడు. ట్విట్టర్ లో గాని ఇంస్టా లో గాని అకౌంట్ లేదు ఒక్క ఫేస్బుక్ లో మాత్రమే ప్రభాస్ పేరు మీద ఎకౌంటు ఉన్నది. ప్రభాస్ మాత్రం అంతా ఆక్టివ్ గా ఉండడు. సినిమా కు సంబందించిన న్యూస్ కూడా ఏవి పంచుకోడు కానీ ప్రభాస్ ఫేస్బుక్ ఫోల్లోవర్స్ మాత్రం కోటి కి పైన ఉన్నారు. ఫేస్బుక్ ఫోల్లోవర్స్ ని చూస్తే అర్ధం అవుతుంది ప్రభాస్ అంటే ఏమిటి అని. దక్షిణ భారతంలో ఏ స్టార్ కూడా ఇంతమంది ఫేస్ బుక్ ఫాలోవర్స్ ను కలిగి లేరు. తాజాగా ప్రభాస్ సుజిత్ దర్శకత్వంల్లో సాహో అనే చిత్రం లో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయన్నునారు.