ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898ఏడీ’ సినిమా 2 OTTల్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది . హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ప్రాంతీయ భాషలు అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతాయని కూడా సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

సౌత్ డిజిటల్ రైట్స్ రూ. 200కోట్లు, నార్త్ డిజిటల్ రైట్స్ రూ. 175 కోట్లకి అమ్ముడైనట్లు టాక్. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమా లో దీపిక పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘కల్కి 2898 AD’. మహాభారతం ముగింపుతో మూవీ కథని మొదలు పెడుతూ.. హిందు పురాణాల్లోని కొన్ని పాత్రలని సూపర్ హీరోగా నేటి తరానికి పరిచయం చేసే ప్రయత్నం.. ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.