Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
-
రాంగోపాల్ వర్మ పై మండిపడ్డ స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి.
-
రాయలసీమను రక్తచరిత్రకు మారు పేరుగా, ప్యాక్షన్ సీమ గా చిత్రీకరించడం సరికాదు.
-
రాంగోపాల్ వర్మ నిజంగానే తెలుగు గడ్డ పైనే పుట్టావా.
-
ఎదుటి వారి బాధను చూసి రాక్షస ఆనందాన్ని పొందే సైకో.
-
రాయలసీమ చరిత్ర ను పూర్తిగా తెలుసుకుని మాట్లాడు.
-
రాయలసీమ నుంచే రతనాల వంటి నేతలు రాజకీయాలలో రాణించారు.
-
రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు అయ్యారు.
-
వర్మకు కేవలం ఫ్యాక్షన్ హత్యలు తప్ప... మహానుభావులు కనిపించరా.
-
ఎక్కడో ముంబాయి కి పారిపోయి అక్కడి నుంచి మాట్లాడటం కాదు.
-
దమ్ముంటే కడప కు వచ్చి మాట్లాడు… మేము విజయవాడ వచ్చి మాట్లాడుతున్నాం.
-
తనకు, తన సినిమాల కోసమే అందర్నీ విలన్లుగా చూపిస్తున్నారు.
-
గతంలో బెజవాడను రౌడీల కేంద్రంగా చూపించావు… ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తే తరిమికొట్టడం ఖాయం.
-
డబ్బుల కోసం ఎప్పుడో జరిగిన వాటిని చూపిస్తే మళ్లీ కక్షలు పెరిగే ప్రమాదం ఉంది.
-
పోలీసులు కేసు నమోదు చేసి కడప వెబ్ సిరీస్ ను నిలిపి వేయాలి.