బిక్షమెత్తుతున్న కమెడియన్‌కు ఛాన్స్‌లు

Premiste Movie Actor Becomes Beggar,Premiste Movie Actor Becomes Beggar,actor pallu babu begging at temple,Premisthe Actor Found Begging Near Temple In Chennai ,Premisthe Fame Actor Pallu Babu begging Near Temple

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Premiste Movie Actor Becomes Beggar

తమిళ హాస్య నటుడు పల్లు బాబు గత కొంత కాలంగా సినిమాల్లో అవకాశాలు లేక పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని, అవకాశాలు లేక పోవడంతో ఒక గుడి ముందు ప్రతి రోజు అడుక్కుంటున్నాడు. తాజాగా పల్లు బాబు గురించి తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. తమిళ మీడియాతో పాటు దేశ వ్యాప్తం అన్ని ప్రముఖ మీడియాల్లో కూడా ప్రముఖంగా పల్లు బాబు గురించి కథనాలు వచ్చాయి. దాంతో స్పందించిన తమిళ ప్రముఖ దర్శకుడు ఆయనకు సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు.

పల్లు బాబుకు తక్షణ సాయంగా లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు తను తీయబోతున్న రెండు సినిమాల్లో అవకాశం ఇచ్చాడు. ఆ దర్శకుడితో పాటు ఇంకా పలువురు కూడా పల్లు బాబుకు ఆఫర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో పల్లు బాబు జీవితం మళ్లీ గాడిలో పడ్డట్లయ్యింది. పల్లు బాబు త్వరలోనే మళ్లీ వెండి తెరపై కనిపించబోతున్నాడు. బిక్షమెత్తుకున్న ప్లు బాబు గురించి మీడియాలో కథనాలు రావడం వల్లే ఇంతగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. దాంతో తమిళ మీడియాకు పల్లుబాబు కృతజ్ఞతలు తెలియజేశాడు.

మరిన్ని వార్తలు:

బాహుబలి టీంకు ఆమె ఎందుకు క్షమాపణలు చెప్పింది?