2.ఓ 370 కోట్లు వెనక్కి …!

Rajinikanth 2.0 Will Be Released On November 29

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 2.ఓ ఈ చిత్రం ఈ నెల 29 న విడుదల అవుతుంది. లైక ప్రొడక్షన్స్ 600 కోట్ల తో ఈ చిత్రాన్ని రూపొందించారు. రోబో చిత్రానికి సీక్వెల్ గా వస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా పైనా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరో 5 రోజుల్లో ఈ చిత్రం విడుదల అవుతుంది అనగా, నిర్మాతలను సేఫ్ జోను లో పడేసింది. ఈ చిత్రం దాదాపు గా అని మార్గాలల్లో 370కోట్లు వచ్చాయి అని లెక్కలు తేలాయి. వాటి వివరాలు చూద్దాం.

Rajinikanth-2.0

శాటిలైట్ రైట్స్ అన్ని వెర్షన్లు కలిపి 120 కోట్లు, డిజిటల్ ట్రైలర్ రైట్స్ 60 కోట్లు, ఏపి-తెలంగాణా సినిమా రైట్స్ 70కోట్లు, కర్ణాటక రైట్స్-25 కోట్లు, కేరళ 15 కోట్లు,ఉతరాది రైట్స్ 80 కోట్లు, పలికిందని తెలుస్తుంది. తమిళనాడు, ఓవర్సీస్ 2.ఓ రిలీజ్ హక్కుల సమాచారం ను లైక సంస్థ అందించలేదు. ఈ రెండు ఏరియా హక్కులను కలుపుకుంటే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ మొత్తం రికవరీ అయినటే అని సినిమా విశ్లేషకుల అభిప్రాయం. విడుదలైన మొదటి వారమే భారీ మంచి టాక్ ను సంపాదించుకుంటే వసూళ్ళు రాబాట్టడం అంత కష్టమేమి కాదు అన్నా వార్తలు వస్తున్నాయి. 2.ఓ మాత్రం మొదటి రోజు మంచి టాక్ ను తెచ్చుకుంటే మాత్రం బాహుబలి 2 రికార్డు బ్రేక్ అవుతుంది అని సిని వర్గాల సమాచారం.

robo-2.0