కీర్తి సురేష్ కి గోల్డెన్ ఛాన్స్…!

Rajinikanth Romance With Keerthi Suresh

మురగదాస్ స్పైడర్ సినిమా నిరాశ పరిచిన ఆ తరువాత విజయ్ తో సర్కార్ సినిమా తీసి తెలుగు, తమిళంలో మంచి విజయాని దకిన్చుకున్నాడు. ఈ చిత్రం తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం వెయిట్ చేస్తున్నాడు. రజినీకాంత్ కథానాయకుడుగా పెట్టా సినిమా త్వరలో విడుదలకు సిద్దం అవ్వుతుంది. ఈ చిత్రం తరువాత రజినీకాంత్ మురగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నది. మురగదాస్ రజిని కాంబో లో రాబోయే సినిమాలో హీరొయిన్ గా మహానటి కీర్తి సురేష్ ని ఎంపిక చేశారు. రజినీకాంత్ యంగ్ హీరోయిన్స్ జతకట్టి చాలా కాలం అయ్యింది.

ఇప్పుడు కీర్తి సురేష్ తో రజినీకాంత్ జతకట్టుతున్నారు. రజినీకాంత్ సరసన నటించాలని చాలా మంది హీరోయిన్స్ వెయిట్ చేస్తున్నారు. త్రిష..హన్సిక.. వంటి హీరోయిన్స్ లైన్లో ఉన్నారు ఇంత తక్కువ సమయంలో రజిని సరసన నటించే ఛాన్స్ కొట్టే ఛాన్స్ కీర్తి సురేష్ కొట్టేసింది. మురగదాస్ రజినీకాంత్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు తన వయసు తగిన పాత్రలు చేస్తూ వస్తున్నా రజినీకాంత్, ఈ సారి తన మునపటి స్టైల్ ను మరోసారి చూపించడానికి మురగదాస్ రంగం సిద్దం చేస్తున్నారు.