జపానుల్లో రామ్ చరణ్ ర్యాంపేజ్..!

Ram Charan
Ram Charan

ఇంకా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన చిత్రాలు మన టాలీవుడ్ క్రియేటివి దర్శకుడు సుకుమార్ తో చేసిన ఐకానిక్ హిట్ చిత్రం “రంగస్థలం” కూడా ఒకటీ మరి రామ్ చరణ్ కెరీర్ లోనే ఒక మెమొరబుల్ చిత్రంగా నిలిచిన ప్రాజెక్టు చరణ్ ఒక నటుడుగా మారో మెట్టు ఎక్కించింది. ఎంతో భారీగా రికార్డులను సెట్ చేసిన ఈ చిత్రం అయితే ఇప్పుడు జపాన్లో అదరగొడుతున్నట్లుగా తెలుస్తుంది. మరి జపాన్లో అయితే ఈ చిత్రం కేజీఎఫ్ 1,2 లతో పొటికి కి దిగాక అక్కడ అదిరే వసూళ్లు అయితే నమోదు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే చిట్టిబాబు 2 మిలియన్ల మేరకు జపనీస్ రాబట్టేసినట్లు తెలుస్తుంది. మరి దీనికి మెయిన్ రీజన్ అయితే జపాన్లో చరణ్కి ఉన్న క్రేజ్ అని చెప్పాలి ఇప్పటికే RRR జపాన్లో సన్సేషనల్ గా రానే ని నమోదు చేయగా ఇప్పుడు రంగస్థలం ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.