Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన దైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ఇక పవన్ మీద నెగెటివ్ గా కామెంట్ చేయనని మా అమ్మ మీద ఒట్టు వేశానని కానీ,నిన్న అర్ధరాత్రి పవన్ పెట్టిన ట్వీట్లకు తాను సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని చెబుతూ పవన్ సంధించిన ట్వీట్లన్నింటికి సమాధానం ఇచ్చాడు. చెప్పారు. అమ్మ మీద ఒట్టు పెట్టిన కారణంగా తాను నెగెటివ్ గా కాకుండా, లాజికల్ సమాధానాలు చెప్పాల్సి వచ్చిందంటూనే విమర్శల బాణాలను ఎక్కుబెట్టారు. ఒక పక్కన చంద్రబాబుగారు స్పెషల్ స్టేటస్ కోసం దీక్ష చేస్తుంటే మీరు సరిగ్గా ఇదే రోజు చేస్తున్న దీని మాటేమిటి? అని ప్రశ్నించారు.
పవన్ మీద రాం గోపాల్ వర్మ సంధించిన ప్రశ్నల వర్షం మీరే చదవండి :