ఓటిటిలో “రంగబలి” హవా.!

Naga Shaurya
Naga Shaurya

మన టాలీవుడు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య హీరోగా యంగ్ హీరోయిన్ యుక్తి తరేజా హీరోయిన్ గా దర్శకుడు పవన్ బాసంశెట్టి తెరకెక్కించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ చిత్రం “రంగబలి”. మరి థియేటర్స్ లో మంచి సక్సెస్ సాధిస్తుంది.అనుకున్న ఈ చిత్రం అనుకునే విధంగా విఫలం అయ్యింది.

అయ్యితే నెక్స్ట్ ఓటిటి లో అయితే రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఇందులో మాత్రం అదిరిపోయే ఒక రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.ఇక నెట్ ఫ్లిక్స్ లో ఇప్పుడు స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం వరుసగా వారం రోజుల పాటుగా ఇండియాలో నెంబర్ 1 స్థానంలో బాగా ట్రెండ్ అవుతూ నిలవడం విశేషం. దీనితో మేకర్స్ ఆనందంతో చాలా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి పవన్ సిహెచ్ సంగీతం అందించగా కామెడీ అండ్ సత్య తదితరులు ముఖ్య పాత్రలో నటించారు అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.