రామ్ చరణ్ “రంగస్థలం” టీజర్ ఎప్పుడో తెలుసా?

Rangasthalam movie Teaser date

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం. రంగస్థలం మూవీ లో రామ్‌ చరణ్‌ మాంచి మాస్‌ లుక్‌లో కనిపించి మెప్పించాడు. చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి ముఠామేస్త్రీతో ఆకట్టుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు అదే గెటప్‌తో రామ్‌ చరణ్‌ రాబోతున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా రంగస్థలం మూవీ టీజర్ డేట్ అనౌన్స్ చేసేశారు. రంగస్థలం టీజర్ ని ఈ నెల 24 న విడుదల చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసేశారు. రంగస్థలం చిత్రాన్ని వేసవి కానుకగా మార్చి 30న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.