హాట్ ఫోటో ని షేర్ చేసిన రష్మిక

హాట్ ఫోటో ని షేర్ చేసిన రష్మిక
Cinema News

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి తన సినీ కెరియర్ ని మొదలుపెట్టిన ఈమె బాలీవుడ్ సినిమాలతో సూపర్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేయడానికి పయనమయింది అని చెప్పుకోవచ్చు . అందులో భాగంగానే ఏకంగా షారుఖ్ ఖాన్ తో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది.

హాట్ ఫోటో  ని షేర్ చేసిన రష్మిక
Rashmika Mandanna

అయితే.. అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ సినిమాలతో సూపర్ స్టార్​డమ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలతో ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్​ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. రణ్​బీర్ ప్రధాన పాత్రలో.. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్న మూవీ యానిమల్. అయితే.. యానిమల్ రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న తరుణంలోనే… తాజాగా హాట్‌ పిక్‌ సోషల్ మీడియాలో పెట్టారు రష్మిక. బ్లాక్‌ డ్రెస్‌ లో చాలా అందంగా ఈ ఫోటోలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కనిపిస్తున్నారు.