యూఎస్ లో “లియో” కి రికార్డు బిజినెస్.!

Ilaya Dalapathy Vijay
Ilaya Dalapathy Vijay

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “లియో” కోసం అందరికీ తెలిసిందే. మరి చిత్రం పై సెన్సేషనల్ హైప్ నెలకొనగా ఈ చిత్తo దసరా కనుకగా మేకర్స్ రిలీజ్ చేస్తుండగా. ఈ సినిమా బిజినెస్ జరుపుకుంనట్టులుగా అల్రెడి టాక్ ఉంది మెయిన్ గా అయితే కోలీవుడ్ హిస్టరీ లోనే భారీ నంబర్స్ ని ఈ చిత్రం రిజిస్టర్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి యూఎస్ బిజినెస్ అయితే మరో రికార్డ్ నెంబర్ సెట్ చేసినట్లుగా తెలుస్తుంది .మరి యూఎస్ లో అయితే ఈ చిత్రం ఏకంగా 5 మిలియన్ డాలర్స్ బిజినెస్ ని లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ చిత్రం యొక్క యూఎస్ నుంచి అన్ని వర్షన్స్ లో 5 మిలియన్ డాలర్ దాటి వసూలు చేస్తే కానీ గొట్టక్కదని చెప్పాలి ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా 7 స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.