‘డ‌బుల్ ఇస్మార్ట్’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది …ఎప్పుడంటే ..!

The release date of the 'Double Smart' movie has arrived...when is it..!
The release date of the 'Double Smart' movie has arrived...when is it..!

ఉస్తాద్ రామ్ పోతినేని న‌టిస్తున్న క్రేజీ సీక్వెల్ సినిమా ‘డ‌బుల్ ఇస్మార్ట్’ ఇప్ప‌టికే షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుండ‌గా.. ఈ మూవీ ను ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాధ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పై సాలిడ్ బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ చిత్ర పోస్ట‌ర్స్పైసినిమా పై అంచ‌నాల‌ను రెట్టింపు చేశాయి. కాగా, ఈ మూవీ ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే, ఈ మూవీ రిలీజ్ డేట్ పై మేక‌ర్స్ తాజాగా క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ సినిమా ని ఆగ‌స్టు 15న రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ తాజాగా ఒక స‌రికొత్త పోస్ట‌ర్ తో అనౌన్స్ చేశారు. ఇక ఈ మూవీ తో రామ్, పూరీల కాంబినేష‌న్ మరో బిగ్ హిట్ అందుకోవ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

The release date of the 'Double Smart' movie has arrived...when is it..!
The release date of the ‘Double Smart’ movie has arrived…when is it..!

‘డ‌బుల్ ఇస్మార్ట్’ మూవీ లో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా లో యంగ్ బ్యూటీ కావ్య తాప‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా.. షాయాజీ షిండే, గెట‌ప్ శ్రీను త‌దితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ మూవీ కు మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తుండ‌గా చార్మీ కౌర్ తో క‌లిసి పూరీ జ‌గ‌న్నాధ్ ఈ మూవీ ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.