రోబో 2.o రిలీజ్ డేట్ – 29th అక్టోబర్

robo-2.0

రిలీజ్ : 29th Oct 2019
నటీ నటులు : రజిని కాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
సినిమాటోగ్రఫీ : నిరవ్ షా
ఎడిటింగ్ : ఆంటోనీ
నిర్మాణం : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత : సుభాస్కరన్
రచన-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ఎన్.శంకర్

robo-2.0
రజిని కాంత్ కథానాయకుడిగా అక్షయ్ కుమార్ ప్రముఖ పాత్రలో దర్శకుడు ఎన్.శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘2 .0 ‘ గతం లో రజిని కాంత్ తో శంకర్ రూపొందించి అఖండ విజయం అందుకున్న ‘రోబో’ చిత్రానికి కొనసాగింపు గా తెరకెక్కుతున్న చిత్రమిది.మిళ సూపర్ స్టార్ రజనీకాంత్ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. రజిని అభిమానులతో పాటుగా సినిమా ప్రేక్షకులు సైతం ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెట్రోపాలిటన్ సిటీలల్లో ఇప్పటికే సినిమా టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. శుక్రవారం రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న రోబో 2.0 విడుదలకు ముందుగాఈ పలు రికార్డులను బద్దలు కొడుతోంది.