నాగబాబు రోజా సంగతి ఏమిటి…?

Roja Comments On Mega Family

మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. సినిమాలో గుర్తింపు కంటే ఆయనకు బుల్లి తెర జబర్దస్త్ షో ద్వార మాత్రమే ఎక్కువ గుర్తింపు వచ్చింది. రెండు రంగాల్లో బిజీగా ఉన్న నాగబాబు ఈ మద్య బాలకృష్ణ ను టార్గెట్ చేస్తూ ఇండైరక్ట్ గా తన మాటలతో రెచ్చగోడుతున్నాడు. ఆ మద్య జరిగిన ఓ ఇంటర్వ్యూ లో నాగబాబుని బాలకృష్ణ ఎవరో మీకు తెలుసా అడగ్గా నాకు అతను ఎవరో తెలియదు అంటూ సమాధానం చెప్పాడు. నందమూరి ఫాన్స్ మెగా ఫ్యామిలీ పై చాలా కోపంతో ఉన్నారు. మరో ఇంటర్వ్యూ లో కమిడియన్ బాలకృష్ణ అయితే మాత్రం నాకు తెలుసు అంటూ పుండు మీద కారం చల్లాడు. అసలకే నాగబాబు పై కోపంతో ఉంటె బాలకృష్ణపై మరో కామెంట్ చేసి అటు నందమూరి ఫాన్స్ లోను ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారాడు. కొంతమంది నందమూరి ఫాన్స్ నాగబాబు వీడియోస్ పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా జబర్దస్త్ రోజా టాపిక్ ను వారు తీసుకువస్తున్నారు. చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ చాలా సార్లు కామెంట్ చేశారు.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అన్నతో నడిచిన పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఓడిపోగానే ఏమై పోయాడంటూ రోజా ఆ మద్య పవన్ పై మండి పడ్డారు. సినిమా ఇండస్ట్రి లో చిరంజీవి చాలా మంది అమ్మాయిలతో పండుకున్నాడు. పవన్ కళ్యాణ్ మ్, మూడు పెళ్లిలు చేసుకున్నాడు. ఎంతో మంది అమ్మాయిలను నాశనం చేశాడని ఆమె ఆమధ్య కొన్ని సార్లు పవన్ ను టార్గెట్ చేస్తూ అన్నారు. ఇప్పుడు నందమూరి ఫాన్స్ నాగబాబు ను రోజా చాలాసార్లు మీ ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ నానా బూతులు తిట్టింది రోజా విషయంలో నాగబాబు ఏమి చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే నాగబాబు, రోజా జబర్దస్త్ షో కి యాంకర్స్ గా పనిచేస్తున్నారు. అందులోని కొన్ని వీడియోస్ ను తీసుకుని, రోజా మెగా ఫ్యామిలీ పై చేసిన కామెంట్స్ వీడియోను అటాచ్ చేస్తూ…. నాగబాబు పరువు తీసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. రోజా మెగా ఫ్యామిలీని బాలకృష్ణ కంటే ఎక్కువగా తిట్టింది. మరి రోజా విషయంలో నాగబాబు ఏమి చేస్తారో మరి.