ఫోటోలో నుంచి అటూఇటూ తిరిగిచూస్తున్న సాయిబాబా. వైరల్ వీడియో

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

sai baba 3D image video

సాయిబాబా భక్తులు తరచూ ఆయన అస్తిత్వాన్ని నిజమని చెప్పే ఎన్నో ఉదాహరణలు చెబుతుంటారు. కొన్ని వీడియోల్లో ఆయన కనిపించినట్టు కూడా వివరిస్తుంటారు. ఇప్పటికే అలాంటి వీడియోలు చాలా మనకి ఇంటర్ నెట్ ఓ వెదికితే కనిపిస్తుంటాయి. తాజాగా ఇంకో వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో లో గోడకు తగిలించిన ఓ ఫొటోలో నుంచి సాయిబాబా అటూఇటూ తలతిప్పి చూస్తుంటాడు. ఇది మహిమ అని కొందరు అంటుంటే ఇంకొందరు త్రీ డీ చిత్రం కావడంతో అలా కనిపిస్తోంది అంటున్నారు. నిజం ఏదైనా ఈ వీడియో ని ఒక్కసారి చూసి తీరాల్సిందే.