టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . నాగచైతన్యకి విడాకులు ఇచ్చిన తర్వాత ఒంటరిగానే ఉంటూ.. ముందుకు సాగిస్తుంది హీరోయిన్ సమంత. అయితే తాజాగా హీరోయిన్ సమంత గురించి ఒక సంచలన విషయం వెలుగు లోకి వచ్చింది. ది ఫ్యామిలీ మెన్ డైరెక్టర్ రాజ్ తో హీరోయిన్ సమంత డేటింగ్ లో ఉన్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
సమంత అలాగే రాజ్ గత కొన్ని రోజులుగా లవ్ లో ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతుంది . దీనిపై ఇంకా క్లారిటీ రావాలి. రాజు అలాగే డీకే దర్శకత్వంలో ఫ్యామిలీ మెన్ 2, సిటార్డెల్ సిరీస్ లలో సమంత నటించడం జరిగియున్నది . అప్పుడే వీరిద్దరూ దగ్గర అయినట్లు ఎప్పుడు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది . కదా హీరోయిన్ సమంత అలాగే నాగచైతన్య విడిపోయిన తర్వాత… శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు హీరో అక్కినేని నాగచైతన్య.