“స్వయంభు” లో నిఖిల్ కి జోడీగా సంయుక్తా మీనన్..?

Nikhil
Nikhil

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన 20 చిత్రం కోసం దర్శకుడు భరత్ కృష్ణమాచారి తో జతకట్టనున్నారు ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పథకంపై భువన్. శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిఖిల్ 20 టైటిల్ లోను మేకప్ నిఖిల్ పుట్టిన రోజున రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

స్వయంభు టైటిల్ తో తర్కెక్కుతున్నాయి చిత్రంలో నిఖిల్ సరసన హీరోయిన్గా సంయుక్త మినన్ ఎంపికైంది. ఈ నటుడు కెరియర్ లోనే అత్యంత ఖరీదైన సినిమాగా తరగక ఒకతున్నాయి ఈ సినిమాలో నిఖిల్ సరసన హీరోగా నటించేందుకు ముందుకు వచ్చింది. ఆగస్టు 18 న ఈ సినిమా గ్రాండ్ లాంచింగ్ వేడుకలు జరుగుతున్నది.

రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ నెలలోనే మొదలవుతుంది. టాప్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో యోధుడిగా నటించేందుకు నిఖిల్ పూర్తిగా మేకోవర్ చేసుకున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.