శరత్ బాబు హీరోగా నటిస్తున్న సమయం లో అప్ప టికే ఇండస్ట్రీలో లేడీ స్టార్ కమెడీయన్‌గా వెలుగొందుతున్న రమాప్రభతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వా త మనస్పర్థలు రావడం తో విడాకులు తీసుకున్నారు. అనంతరం తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహలతను పెళ్లి చేసుకున్న ఆయన కొన్నా ళ్లకే ఆమెతోనూ విడిపోయారు.
ఈ రెండు బంధాలు తెగిపోవడం తో కొంతకాలం పాటు ఒంటరిగానే గడిపిన శరత్ బాబు, అయితే మీకు పిల్లలు లేరా..? అనే ప్రశ్న కు శరత్ బాబు పలు ఇంటర్వ్యూ లతో మరో క్వశ్చన్ వేయకుండా సమాధానం ఇచ్చే వారు. తన సోదరులు, సోదరీమణుల పిల్లలే 25 మం ది ఉన్నారు. వారంతా నా పిల్లలే అంటూ సమాధానం ఇస్తుండేవారు. నెల రోజులుగా ఏఐజీ ఆస్ప త్రిలోనే చికిత్స పొందుతూ కన్ను మూశారు.