చరణ్, కమల్ లని కలిపి క్రేజీ ప్లాన్ చేస్తున్న శంకర్?

చరణ్, కమల్ లని కలిపి క్రేజీ ప్లాన్ చేస్తున్న శంకర్?
Cinema News

కోలీవుడ్ దర్శకుడు శంకర్ ఇపుడు రెండు భారీ సినిమా లు పాన్ ఇండియా వైడ్ గా క్రేజీ హైప్ ఉన్న సినిమాలు “గేమ్ చేంజర్” మరియు “ఇండియన్ 2” చిత్రాలు గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు లోకనాయకుడు కమల్ హాసన్ లతో ప్లాన్ చేసుకున్న సంగతి మనకి తెలిసిందే. మరి ఈ సినిమా ల షూటింగ్ తో కమల్ వరుసగా బిజీగా ఉండగా ఈ రెండు సినిమాలకి కలిపి ఒక క్రేజీ ప్లానింగ్ ని చేస్తున్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయి .

ఇంట్రెస్టింగ్..చరణ్, కమల్ లని కలిపి క్రేజీ ప్లాన్ చేస్తున్న శంకర్?
Ram Charan. Shankar, Kamal hasaan

ఈ రెండు సినిమా లకి కూడా రెండు ఫ్లాష్ బ్యాక్ లు ఉన్నాయి అలాగే ప్రెజెంట్ సమయంలో కూడా కథలు నడుస్తాయి అలా ఇండియన్ కథ లోకి గేమ్ చేంజర్ లోని చరణ్ వెళ్లేలా శంకర్ ఒక ఊహించని ప్లాన్ గీస్తున్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయి . అంటే దీనితో శంకర్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అయ్యేలా ఉందని చెప్పుకోవాలి . అయితే ప్రస్తుతానికి ఇది గాసిప్ మాత్రమే కాగా ఒకవేళ నిజం అయితే మాత్రం ఇది వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పుకోవాలి . మరి వీటి అన్నిటికి కాలమే సమాధానం చెప్తుంది . .