“హరిహర వీరమల్లు” సినిమా పై సాలిడ్ హైప్!

Solid hype over the movie “Harihara Veeramallu”!
Solid hype over the movie “Harihara Veeramallu”!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ల్లో రెండు పాన్ ఇండియా మూవీ లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా’ల్లో దర్శకుడు జ్యోతి కృష్ణతో చేస్తున్న భారీ మూవీ “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. అయితే ఈ సినిమా ఎప్పుడో మొదలైనప్పటికీ ఇన్నేళ్లు అయ్యినా కూడా షూటింగ్ దశలోనే మిగిలింది. అయితే ఈ సినిమా కి అప్పట్లో భారీ హైప్ ఉంది .

Solid hype over the movie “Harihara Veeramallu”!
Solid hype over the movie “Harihara Veeramallu”!

కానీ ఎప్పుడైతే “ఓజి” అనౌన్స్ అయ్యిందో చాలా మంది ఆ మూవీ కి షిఫ్ట్ అయ్యిపోయారు. దీనితో వీరమల్లు కంటే ఓజి ఇపుడు ఆఫ్ లైన్ లో ఫ్యాన్స్ నడుమ ఫస్ట్ ఛాయిస్ అయ్యిపోయింది. దీనితో వీరమల్లు పరిస్థితి ఏంటా అనే సమయంలో వచ్చిన ఫస్ట్ సింగిల్ ప్రోమో దాని రెస్పాన్స్ లు చూస్తే మాత్రం ఒక్కసారిగా మళ్ళీ హైప్ ను తెచ్చుకున్నాయని చెప్పాలి. దీనితో మెల్లగా ఓజి బ్యాచ్ కూడా వీర వైపు వస్తున్నారని చెప్పొచ్చు. రెండు పవన్ మూవీ లే అయినప్పటికీ ఈ వ్యత్యాసం మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి.