“పవన్ కళ్యాణ్ నుండి దళపతి విజయ్ కి ప్రత్యేక శుభాకాంక్షలు!”

"Special greetings from Pawan Kalyan to Dalapati Vijay!"
"Special greetings from Pawan Kalyan to Dalapati Vijay!"

కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన రీసెంట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ రిలీజ్ అయ్యిన వెంటనే ఇప్పుడు మరో మూవీ కూడా విజయ్ స్టార్ట్ చేసేసారు . అయితే ఈ మూవీ కాకుండా విజయ్ నుంచి ఒక సెన్సేషనల్ ఎంట్రీ కూడా ఇవ్వడం జరిగింది అలా నిన్న భారీ బహిరంగ సభ లో కూడా విజయ్ మొదటి సారిగా తన నుంచి ఇవ్వడం జరిగింది.

"Special greetings from Pawan Kalyan to Dalapati Vijay!"
“Special greetings from Pawan Kalyan to Dalapati Vijay!”

అయితే ఆల్రెడీ కోలీవుడ్ మూవీ కి చెందిన సినీ ప్రముఖులు చాలా మందే శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ విజయ్ కు తన బెస్ట్ విషెస్ ను తెలియజేయడం అనేది వైరల్ గా మారింది. తమిళ నాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన తిరు విజయ్ అవల్ కు బా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అంటూ చేసిన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది. దీనితో ఇద్దరు హీరో/రాజకీయ నాయకుల అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.