Sports: ఐపీఎల్ 2024లో అమ్ముడు పోనీ టాప్ 10 ఆటగాళ్లు వీళ్లే…

Sports: Ammudu Pony's top 10 players in IPL 2024...
Sports: Ammudu Pony's top 10 players in IPL 2024...

వచ్చే ఐపీఎల్ సీజన్ కి నిన్న దుబాయ్ వేదికగా కోక కోలా అరేనాలో ఐపీఎల్ వేలం జరిగింది.333 ప్లేయర్స్ లో 77 మంది ప్లేయర్స్ ని వివిధ ఫ్రాంచైజ్ లు దక్కించుకున్నాయి.మిచెల్ స్టార్క్ ని కోల్కతా నైట్ రైడర్స్ 24.75 కోట్లకి దక్కించుకుంది.ఇది ipl చరిత్రలోనే అత్యధిక ధర కావడం విశేషం.అలాగే ప్యాట్ కమిన్స్ ని సన్రైజర్స్ హైదరాబాద్ 20.5 కోట్లకు దక్కించుకుంది.అలాగే ఈ వేలంలో భారత ఫేసర్ హర్షల్ పటేల్ను పంజాబ్ కింగ్స్ 11.75 కోట్లకు దక్కించుకోగా డారెల్ మిచెల్ ని 14.5 కోట్లకు మరియు న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రాని 1.8 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకున్నాయి. అలాగే భారత్ సీనియర్ పెసర్ అయినటువంటి ఉమేష్ యాదవ్ ని 5.8 కోట్లు పెట్టి గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.

అయితే కొంతమంది ఆటగాళ్లను భారీ ధర వెచ్చించి తీసుకుంటారని అనుకుంటే వారికి ఈ వేలంలో నిరాశ ఎదురయ్యింది.

అమ్ముడు పోనీ టాప్ టెన్ ప్లేయర్స్ వీరే…

• స్టీవ్ స్మిత్

• జోష్ ఇంగ్లిస్

• జోష్ హేజిల్ వుడ్

• ఆదిల్ రషీద్

• వాండర్ డసెన్

•  జేమ్స్ విన్స్

•  సీన్ అబాట్

  • జేమీ ఓవర్టన్

•  బెన్ డకెట్

  • ఫిలిప్ సాల్ట్