Sports: అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు భారత్‌తో తలపడనున్న బంగ్లాదేశ్‌

Sports: Bangladesh will face India today in the Under-19 World Cup
Sports: Bangladesh will face India today in the Under-19 World Cup

అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. భారత కాలమానం ప్రకారం భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్… మంగౌంజి ఓవల్, బ్లాంఫోంటెయిన్ వేదికగా జరుగుతోంది. ఇక 6వ సారి ప్రపంచకప్‌ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్న భారత్‌.. ఇవాళ మొదటి మ్యాచ్ ఆడనుంది.

భారత U19 జట్టు: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్(c), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, మురుగన్ అభిషేక్, అరవెల్లి అవనీష్(w), నమన్ తివారీ, రాజ్ లింబానీ, సౌమీ పాండే, ఆరాధ్య శుక్లా

బంగ్లాదేశ్ U19 జట్టు: అషికుర్ రహ్మాన్ షిబ్లీ(w), ఆదిల్ బిన్ సిద్దిక్, జిషాన్ ఆలం, చౌదరి Md రిజ్వాన్, అరిఫుల్ ఇస్లాం, అహ్రార్ అమీన్, మహ్మద్ షిహాబ్ జేమ్స్, మహ్ఫుజుర్ రహ్మాన్ రబీ(c), షేక్ పెవెజ్ జిబోన్, Md రఫీ ఉజ్జామాన్.