Sports: మరో 3 టెస్టులకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, కోహ్లీ దూరం

Sports: India won the toss and chose to bat in the third Test.
Sports: India won the toss and chose to bat in the third Test.

మరో 3 టెస్టులకు భారత జట్టును బీసీసీఐ పాలక మండలి ప్రకటించింది. ఇంగ్లండ్ తో తదుపరి 3 టెస్ట్ మ్యాచ్ లకు భారత జట్టును బీసీసీఐ పాలక మండలి ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా, బుమ్రా, గిల్ లాంటి కీలక ప్లేయర్లకు బీసీసీఐ ఇంగ్లండ్ తో తదుపరి 3 టెస్ట్ మ్యాచ్ లకు ఛాన్స్ ఇచ్చింది. ఇక అటు వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ, మిగిలిన సిరీస్‌ల ఎంపికకు అందుబాటులో ఉండడు.

జట్టు వివరాలు

భారత జట్టు: రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా (విసి), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్*, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (డబ్ల్యుకె), కెఎస్ భరత్ (డబ్ల్యుకె), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ ఉన్నారు.