Sports: IPL 2024లో నేడు రాజస్థాన్‌ తోచావో,రేవో తేల్చుకోనున్న ముంబై

Sports: In IPL 2024, Mumbai will decide between Rajasthan Tochao and Rao today
Sports: In IPL 2024, Mumbai will decide between Rajasthan Tochao and Rao today

ఇవాళ ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా మరో కీలక ఫైట్ జరగనుంది. ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ముంబైలోని వాం కాడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.

ఇక ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్ల్లోను ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు అయినా విజయం సాధించాలని ముంబై ఇండియన్స్ కసితో ఉంది. ఈ మేరకు హార్దిక్ పాండ్యా సారథ్యంలో జట్టు కసరత్తులు చేస్తోంది. అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫుల్ ఫామ్ లో ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించి మూడో స్థానంలో ఉంది.