Sports: టాస్ ఓడిన భారత్.. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

Sports: India lost the toss, England chose to bat first
Sports: India lost the toss, England chose to bat first

మరో రసవత్తర భారత్ సిద్ధం అయింది. ఇంగ్లాండ్ తో మరో మ్యాచ్ కు సంసిద్ధం అయింది. ఐదు టెస్టులలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత్ వైజాగ్, రాజ్‌కోట్ టెస్ట్‌లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాంచీ వేదికగా జరగబోయే నాలుగో టెస్ట్‌కు వ్యూహాలను రచిస్తుంది. ఇప్పటికే భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

జట్ల వివరాలు

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(w), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(సి), బెన్ ఫోక్స్(w), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్