Sports: ఆస్ట్రేలియాకు షాక్..డేవిడ్ వార్నర్ దూరం

Sports: Shock for Australia..David Warner away
Sports: Shock for Australia..David Warner away

నవంబర్ 23 నుంచి భారత్ తో జరగబోయే T20 సిరీస్ కు ఆ జట్టు స్టార్ ప్లేయర్ వార్నర్ దూరం అయ్యారు. వరల్డ్ కప్ లీడింగ్ స్కోరర్ గా నిలిచిన వార్నర్, విశ్రాంతి కోసం చేసుకున్న విజ్ఞప్తిని బోర్డు పరిగణలోకి తీసుకుంది. అతడి స్థానంలో ఆరోన్ హార్డీని ఎంపిక చేసింది. దీంతో ఫైనల్ మ్యాచ్ అనంతరం వార్నర్ స్వదేశానికి పయనమయ్యారు. ఆసీస్ జట్టుకు మాథ్యు వేడ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.

ఇక ఆసీస్ జట్టు వివరాలు ఒకసారి పరిశీలిస్తే…

ఆస్ట్రేలియా T20 జట్టు: మాథ్యూ వేడ్ (సి), ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ జంపా, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ రిచరిడ్సన్