Sports: ఇవాళ IPL 2024లో కేకేఆర్, రాజస్థాన్ మధ్య భీకర పోరు..

Sports: Today in IPL 2024 fierce fight between KKR and Rajasthan..
Sports: Today in IPL 2024 fierce fight between KKR and Rajasthan..

నేడు ఐపీఎల్ 2024లో KKR, రాజస్థాన్ రాయల్స్ మధ్య కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 27 మ్యాచ్లు జరిగాయి. వీటిలో KKR 14, రాజస్థాన్ 13 మ్యాచుల్లో గెలిచాయి.

అయితే హోంగ్రౌండ్ లో RRపై నైట్ రైడర్స్ దే పైచేయిగా ఉంది. పాయింట్ల పట్టికలో RR, KKR తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ మ్యాచులో గెలిచిన జట్టు తొలి స్థానానికి ఎగబాకనుంది.