Sports: ఇవాళ భారత్ – సౌతాఫ్రికా ల మధ్య మూడో వన్డే

Sports: Today is the third ODI between India and South Africa
Sports: Today is the third ODI between India and South Africa

ఇవాళ సౌతాఫ్రికా-భారత్ జట్ల మధ్య మూడో వన్డే జరుగనుంది. ఇప్పటికే రెండు వన్డేలు పూర్తి కాగా.. బోలను పార్క్, పార్ల వేదికగా.. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు భారత్ -సౌతాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే ప్రారంభం అవుతుంది. ఇందులో గెలిచిన జట్టు.. సిరీస్‌ గెలుచుకోనుంది.

దక్షిణ ఆఫ్రికా XI: టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లిజాద్ విలియమ్స్, బ్యూరాన్ హెండ్రిక్స్

భారత్ XI: సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, KL రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్