నన్ను చంపేసేలా ఉన్నారు : శ్రీ రెడ్డి…!

Sri Reddy Comments On Tamil Hero

తెలుగు వారికి సుపరిచితురాలు శ్రీ రెడ్డి. పవన్ కళ్యాణ్ పై, తెలుగు సినిమా ఇండస్ట్రీస్ లోని సెలబ్రిటీస్ పైన సంచలన ఆరోపణలు చేసింది. దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ తో తనుకు ఉన్న ఎఫ్ఫైర్స్ గురించి, దానికి సంబందించిన ఫొటోస్ ను సోషల్ మీడియాలో విడుదల సంచలనం సృష్టించింది. అప్పటి నుండి కాస్టింగ్ కౌచ్ కూడా బయటపడింది. కాస్టింగ్ కోచ్ ఎదురుకుంటున్న ఆర్టిస్ట్స్ అందరు శ్రీ రెడ్డి కి అండగా నిలిచారు. తెలుగు సినిమా పరిశ్రమ నుండి మకాం తమిళ సినిమా పరిశ్రమకు మార్చింది శ్రీ రెడ్డి. తాజాగా శ్రీ రెడ్డి ఓ తమిళ హీరో పై సంచలన ఆరోపణలు చేసింది.

Srireddy Making Allegations On Telangana Leader Jeevan Reddy

ఫేస్బుక్ లో.. నన్ను పబ్లిక్ టాయిలెట్ ల వాడుకుంటున్నారు అని పోస్ట్ చేసింది. నన్ను మానసికంగా ఎంతగానో వేధించారు. శారీరకంగా నన్ను హింసించారు. నేను నటిస్తున్నా తమిళ సినిమాలో నా శవం నటిస్తుందేమో అని భయం గా ఉన్నది అన్నారు. వీటికి అన్నింటికీ కారణం నిజాలు చెప్పడమేనా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగు తమిళ సినిమా పరిశ్రమకు పరిచయం ఉన్న ఆ వ్యక్తి నన్ను అన్ని రకాలుగా టార్గెట్ చేస్తున్నాడు. అతను చాలా పెద్ద ఉమనైజర్ అని శ్రీ రెడ్డి ఆరోపించింది. ఆ తమిళ నటుడు నన్ను ఎంతగానో వేదిస్తున్నాడు. అసలు నేను బ్రతకాలో చావాలో తెలవడం లేదు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శ్రీ రెడ్డి ఇక్కడే కాదు అక్కడ కూడా తన ప్రతాపం చూపిస్తుంది.