మరీ అసహ్యంగా శ్రీరెడ్డి..!

sri reddy Once again comments on nani

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఈమద్య కాలంలో శ్రీరెడ్డి చేస్తున్న ట్వీట్‌లు సినీ వర్గాల్లో పెద్ద దుమారంను రేపుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో పెద్దా చిన్నా అనే తేడా లేకుండా ఈమె విరుచుకు పడుతున్న తీరుకు అంతా కూడా నోరెళ్లబెడుతున్నారు. మొన్నటి వరకు న్యూస్‌ ఛానెల్స్‌లో తెగ రెచ్చి పోయి వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. మొదటి నుండి కూడా నానిపై వ్యాఖ్యలు చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా ఆ వ్యాఖ్యల తీవ్రతను పెంచడం జరిగింది. శ్రీరెడ్డి ప్రస్తుతం నానిపై పీకల్లోతు కోపంతో ఉంది. బిగ్‌బాస్‌లోకి శ్రీరెడ్డిని తీసుకోవాలని మొదట భావించారు. కాని నానితో ఆమెకు ఉన్న విభేదాల కారణంగా ఆమెకు ఫైనల్‌ జాబితాలో ఛాన్స్‌ దక్కలేదు. బిగ్‌బాస్‌లో నాని వల్లే తనకు ఛాన్స్‌ దక్కలేదనే ఆక్రోశంతో శ్రీరెడ్డి తీవ్ర స్థాయిలో నానిపై విమర్శలు చేస్తూ ఉంది. ముఖ్యంగా నాని ఫ్యామిలీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ ఉంది.

ఇలాంటి సమయంలో నాని లీగల్‌ చర్యలకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. తనపై లీగల్‌ ఫైల్‌కు సిద్దం అంటూ నాని ప్రకటించిన నేపథ్యంలో శ్రీరెడ్డి మరింతగా రెచ్చి పోతుంది. నాని తనతో సెక్స్‌ చేశాడు అని, అతడికి డాగీ స్టైల్‌లో సెక్స్‌ ఇష్టం అంటూ మరీ పచ్చిగా బూతులు ట్వీట్‌ చేస్తూ హద్దులు మీరుతుంది. నానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కొందరు నిజమేనేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆడపిల్ల ఇలా బరితెగించి చెప్పడం వల్ల ఖచ్చితంగా అది నిజమే అయ్యి ఉంటుందని నానికి సన్నిహితంగా ఉండే వారు సైతం అంటున్నారు. మొత్తానికి నానిపై శ్రీరెడ్డి ఫైట్‌ పీక్స్‌కు చేరింది. అదే సమయంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అసహ్యంగా కూడా అనిపిస్తున్నాయి అంటూ సినీ వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాని, శ్రీరెడ్డిల వివాదం మరెంత ముందుకు వెళ్తుందో అనే ఆందోళన సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకు క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న నానిపై ఇదో పెద్ద భారంగా మారింది. ఈ మరక నుండి నాని ఎలా బయట పడతాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.