గ్లామర్ డోస్ పెంచి హాట్ ఫోటో వదిలిన శ్రీరెడ్డి వైరల్ గా మారింది

Sri Reddy went viral, exacerbating the glamor dose and leaving a hot photo

టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో అర్ధనగ్నప్రదర్శన ద్వారా అంతా బయటపెట్టేసిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో నిరంతరం వార్తల్లో నిలుస్తోనే ఉంటుంది. తరచూ తనలోని గ్లామర్ యాంగిల్‌ని వివిధ భంగిమల్లో బయటకు తీస్తుంటుంది.

తన భారీ దేహాన్ని ఇరుకైన బట్టల్లో ఇరుకుస్తూ.. తన 60 లక్షల మంది ఫాలోవర్స్‌కి నయనానందం కలిగించడమే హాబీగా మార్చుకుంది.తాజాగా ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో హాట్ డోస్ పెంచి మరీ ఫొటోను వదిలింది.

స్లీవ్ లెస్‌‌లో టీషర్ట్‌ను పైకిలేపి విశాలమైన నాభిని అద్దానికి అద్దినట్టుగా ఉంచి.. కింది భాగంలో చున్నీని అడ్డుగా కట్టుకుని థైస్ షో చేసింది. కళ్లకు నీలిరంగు లెన్స్ పెట్టి నాగ కన్యగా.. పెదాలకు గులాబీ రంగు లిప్ స్టిక్ పూసి అద్దం ముందు నిలబడి తనకు తాను సెల్ఫీ తీసుకుంది.

తన అందాన్ని తానే పొగుడుకుంటూ… సౌత్ ఇండియా సెక్సీ కలర్ (చామన ఛాయ) చూసి ఎంతో గర్విస్తున్నా అంటూ అద్ధం ముందు నిలబడ తన భారీ అందాలను చూసి తెగ పొంగిపోతుంది శ్రీరెడ్డి.