సుబ్రహ్మణ్యపురం రిలీజ్ డేట్ – డిసెంబర్ 7

Sumanth Subramaniapuram Movie Release Date December 7th

రిలీజ్ డేట్ : డిసెంబర్ 7
సుమంత్, ఇషారెబ్బ,తనికెళ్ల భరణి, సాయికుమార్, అలీ, సురేష్, జోష్ రవి, భద్రమ్ గిరి, మాధవి, హర్షిణి, టీఎన్‌ఆర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్.కె. ప్రతాప్
సంగీతం: శేఖర్‌చంద్ర
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
కళా దర్శకత్వం: లక్ష్మీసింధూజ గ్రంధి
ప్రాజెక్ట్ డిజైనర్: కృష్ణ చిత్తనూర్
స్టెలింగ్: సుష్మ త్రిపురాన,
ప్రొడక్షన్ కంట్రోలర్:సలాన బాలగోపాలరావు,
మూలకథ: వెంకట శ్రీనివాస్ బొగ్గరం
రచనా సహకారం: నాగమురళీధర్ నామాల,
నిర్మాత: బీరం సుధాకర్‌రెడ్డి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి.

sumanth-Subramaniapuram-mov
సుమంత్ కథానాయకుడిగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా నిర్మితమైంది. ‘సుబ్రమణ్యపురం’ అనే గ్రామం చుట్టూ .. ఆ గ్రామంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సుబ్రమణ్యపురంలోని ఆలయం .. అక్కడ చోటుచేసుకునే సంఘటనలపై రీసెర్చ్ చేయడానికి వచ్చిన నాస్తికుడైన యువకుడిగా సుమంత్ కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.