కామెడిగా సందీప్ కిషన్ బిఎ బియల్…!

Sundeep Kishan Next Movie Titled As Tenali Ramakrishna BA BL

ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరావు రెడ్డి మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఎప్పుడు కామెడీ తరహా కథలను తెర రూపంలో ఎక్కించే నాగేశ్వరావు రెడ్డి గారు మరో విభ్నమైన కామెడీ తరహ కథను సిద్ద చేశారు అదే తెనాలి రామకృష్ణ బిఎ బియల్. ఈ చిత్రానికి సంబందించిన అధికారికి ప్రకటన చేశారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ మరియు తమిళ బ్యూటీ హన్షిక హీరోయిన్ గా నటిస్తున్నది. ఈ చిత్రంను ఈ నెల 14నా పూజ కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభిస్తారు. అదే రోజునుండి రెగ్యులర్ షూటింగ్ జరగనున్నది.

Sundeep-Kishan

ఎస్ యాన్ ఎస్ బ్యానర్ పైన ఈ చిత్రం నిర్మితం అవ్వుతుంది. ఈ చిత్రంలోని ప్రతి పాత్రను ఎంతో హస్యం తో తీర్చిదిద్దారు. ప్రతి పాత్రకూడా నవ్వులు పుయిస్తుంది అంటున్నారు. జి. నాగేశ్వరావు రెడ్డి గతంలో సీమశాస్త్రి, సిమటపాకాయి. కరెంట్ తీగ. వంటి పలు కామెడీ తరహా కథలను తీశాడు. మరల కొంత కాలం గ్యాప్ తరువాత తెనాలి రామకృష్ణ బిఎ బియల్ తో రానున్నాడు. చాలాకాలం తరువాత హన్సిక మరల తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది.