దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకీ వికృతంగా మారుతున్నాయి. కుటుంబంలో బలహీనతలను అడ్డం పెట్టుకొని కొంతమంది కామాంధులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ కుటుంబంపై మంత్రగాడు కన్నేశాడు. ఆర్ధిక ఇబ్బందులు తొలగిస్తానని చెప్పి మహిళను అత్యాచారం చేసేశాడు. కాగా ఈ ఘటన తాజాగా హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో వెలుగు చూసింది.