అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా చిత్రం పుష్ప.. ఈ సినిమా ను ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై భారీ విజయాన్ని అందించడమే కాకుండా నార్త్ ఇండియాలో ఎటువంటి అంచనాలు లేకుండా వంద కోట్ల క్లబ్లో చేరిపోయి రికార్డు క్రెయేట్ చేసింది.
దింతో ఒకసారిగా నార్త్ లో కూడా క్రేజ్ ని సొంతం చేసుకున్నారు మన స్టార్ హీరో బన్నీ. నార్త్ ఇండియన్స్ కూడా బన్నీకి అభిమానులు గ మారిపోయారు ఇక ఇదే క్రమంలో నెక్స్ట్ రాబోతున్న పుష్ప పార్ట్ 2 గురించి అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చుస్తునారు. ఇక ఈ సినిమాతో మరో సరి పుష్ప రాజ్ గ అల్లు అర్జున్ అభిమానుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే పుష్ప పార్ట్ 2లో తమిళ్ స్టార్ హీరో సూర్య నటించబోతున్నట్టు సమాచారం అందుతోంది. పుష్ప సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందట ఇందులో సూర్యను చిత్ర బృందం సంప్రదించగ. దీనికి హీరో సూర్య కూడా ఓకే చెప్పినట్టు సినీ వర్గాల్లో ఈ వార్త వైరల్ గ మారింది. అయితే వార్తల్లో ఎంత వారికి నిజం ఉందో తెలియాలి అంటే అధికారిక ఒరకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.