తిరుమలలో తెలంగాణ యువకుడు మృతి

Telangana young mana died in tirumala

పెద్దపల్లి జిల్లా ఖిలావనపర్తికి చెందిన యువకుడు తిరుమలలో మృతి చెందాడు. ఈ నెల 2న శ్రీవారి సేవాసదన్‌ మూడో అంతస్తు నుంచి సుమన్‌ అనే యువకుడు కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన సుమన్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. శ్రీవారి సేవ కోసం జూన్‌ 29న ఖిలావనపర్తికి నుంచి 73 మంది భక్తులు తిరుమలకు వెళ్లారు.